బ్రౌను నిఘంటువు నుండి[1]

past tense of the verb To Think, ఎంచిన,తలచిన, he is thought to have written this poem యీ కావ్యము అతడు చెప్పినాడట. నామవాచకం, s, తలంపు, ఎన్నిక, అభిప్రాయము, ఆలోచన.

  • the thought of the heart మనోభావము.
  • to take thought చింతపడుట.
  • a killing thought సింహ స్వప్నము.
  • In thought (mentally) మనసా.
  • in thought, word, and deed మనోవాక్కర్మముల చేత, కరణత్రయముచేత,త్రికరణముగ.
  • as quick as thought or with a thought మనో వేగముగా, తక్షణముగా, వెంటనే.
  • on second thoughts పునర్విమర్శ చేయగా, తిరిగీ ఆలోచిస్తే.
  • the least thought or a very little,a trifle రవంత.
  • you must put the least thought of butter in it దాంట్లో రవంత వెన్నవెయ్యి.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=thought&oldid=946533" నుండి వెలికితీశారు