బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, దాహము, దప్పిక, నీరువట్టు.

  • or eagerness ఆశ, ఉత్సాహము,ఆతురము.
  • they have a great thirst for knowledge వాండ్లకు చదువు మీద నిండా ఆశవున్నది.

క్రియ, నామవాచకం, దాహమెత్తుట.

  • I thirst నాకు దాహమవుతున్నది.
  • to be eager ఆశపడుటు.
  • they thirst for his blood చంపవలెనని నిండా ఆతురముగా వున్నారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=thirst&oldid=946503" నుండి వెలికితీశారు