బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, మూడో.

  • on the third of this month యీ నెల మూడో తేదిన.
  • the thirdperson in grammar ప్రథమ పురుష, వాడు, వాండ్లు, ఆమె మొదలైనవి.
  • a thirdperson or bystander పరుడు, అన్యుడు, తటస్థుడు.
  • do either that or this,there is no third way అట్లాగైనా చెయ్యి యిట్లాగైనా చెయ్యి మూడో విధము లేదు.
  • the third(or, ring) finger పవిత్రపు వేలు, అనామిక.

నామవాచకం, s, the third part మూడో భాగము, మూడింట్లో వొక పాలు

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=third&oldid=946501" నుండి వెలికితీశారు