బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, దట్టముగా, సాంద్రముగా, తరుచుగా.

  • the blows fell thickly దెబ్బలు మోపుగా పడ్డవి.
  • the arrows flew thickly బాణములు పుంభానుపుంఖములుగా వచ్చినవి.
  • this town is thickly peopled యీ వూళ్ళో జనము తరచుగా వున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=thickly&oldid=946479" నుండి వెలికితీశారు