బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియా విశేషణం, అక్కడ.

 • here and there అక్కడక్కడ, వొకావొక చోట.
 • beholdఅదుగో.
 • there was a famine last year పోయిన సంవత్సరము కరువు సంభవించినది.
 • therewas a king వొకానొక రాజు కలడు.
 • there was a man whose name was John యోహాననేవాడు వొకడు వుండెను.
 • there is a book called the Kadambari కాదంబరి అనే పుస్తకము వొకటి వున్నది, వొకటికద్దు.
 • there were fifty people to be fed యాభై మందికి అన్నము పెట్టవలసి వుండినది.
 • there is no end to these troubles యీ తొందరలకు అంత్యము లేదు.
 • there is no fear regarding him వాణ్ని గురించి భయము లేదు.
 • there isno fear regarding him వాణ్ని గురించి భయము లేదు, చింతలేదు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=there&oldid=946455" నుండి వెలికితీశారు