బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, అప్పుడు, అంతట, తర్వాత, ఇట్లా వుండగా.

  • he then stopped అంతటనిలిపినాడు.
  • then why did you go ? అట్లా వుండగా యేలపోతిని, అయితే యెందుకుపోతివి.
  • then there is the horse to be paid for పైగా గుర్రానికి కూడా క్రయముయివ్వవలసినది.
  • then he has three children అయితే వాడికి ముగ్గురు బిడ్డలు వున్నారు.
  • true it is old but then ఇది పాతది సరే గాని.
  • go along then సరేపో.
  • how then will youdo it ? అట్లాగైతే యేట్లా చేస్తావు.
  • he, then is your brother ? అట్లాగైతే వాడు నీ తమ్ముడా.
  • every now and then అప్పుడప్పుడు.
  • the then rulers నాటి దొరలు.
  • the then judge అప్పుడు వుండిన న్యాయాధిపతి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=then&oldid=946439" నుండి వెలికితీశారు