బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, సాధకము, దస్తావేజు, యోగ్యతాపత్రిక.

  • he produced several testimonialsregarding his character తన నడతను గురించి కొన్ని యోగ్యతా పత్రికలు తెచ్చియిచ్చినాడు.
  • this reward is a testimonial of his merit యీ బహుమానమే వాని యోగ్యతకుగురుతు.
  • this cure is a testimonial of his skill ఇట్లా స్వస్థము కావడము వానిసామర్థ్యమునకు గురుతు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=testimonial&oldid=946396" నుండి వెలికితీశారు