బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, a will శాసనము, మరణ శాసనము.

  • the Old testament ప్రాచీన నిబంధన.
  • the New testament కొత్త నిబంధన.
  • but A+ says ధర్మ పుస్తకం, ఉత్తరకాండ.
  • F+ saysశాసనము.
  • The word testament by itself means The New testament, Thus He sells Biblesand testaments బైబిలు పుస్తకములున్ను ఉత్తర కాండలున్ను అమ్ముతాడు.
  • In the title pageధర్మపుస్తకస్య శేషాంశః.
  • A నవీన శాస్త్రం, నూతన నిర్ణయం.
  • P Erasmus uses thephrase Novum Instrumentum.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=testament&oldid=946387" నుండి వెలికితీశారు