terms
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, or bargain వొడంబడిక.
- they proposed terms సమాధానము మాట్లాడినారు.
- they are on good terms వాండ్లు విహితముగా వున్నారు.
- they are on bad termsవిరోధముగా వున్నారు.
- they are not on speaking terms వాండ్లకు మాటలు లేవు.
- theyare on bad terms with us వారికీ మాకు విరోధముగా వున్నది, సరిపడక వున్నది.
- they areon bad terms with one another వాండ్లు వొకరికొకరు సరిపడక వున్నారు.
- those whoare on bad terms with him వాడికి విరోధులైన వాండ్లు, వాడికి సరిపడని వాండ్లు.
- in plainterms he wont come వెయిమాట లేల వాడు రాడు.
- they came to terms సమ్మతిపడ్డారు.
- they would not come to terms తిరగబడ్డారు.
- at last they came to terms తుదకుసమాధానపడ్డారు.
- I brought them to terms వాండ్లు సమాధాన పడేటట్టు చేసినాను.
- theyreduced him to terms వాణ్ని దోవకు తెచ్చినారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).