బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, the end సమాప్తి, ముగింపు. అంతమొందటం, సమాపనం

  • the termination of a word శబ్దము యొక్కఅంతము.
  • words that have similar terminations సమానమైన అంతములుగల శబ్దములు.
  • masculine nouns of which the termination is డు, belong to the first declension డు అనే వర్ణమును అంతమందు గల పుల్లింగ శబ్దములు మొదటి విభక్తితో చేరుతవి.
  • result ఫలము.
  • at the termination of the mouth నెలసరికి, మాసాంతమునందు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=termination&oldid=946357" నుండి వెలికితీశారు