బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, word మాట, పదము.

  • or phrase ప్రతినామము, పరిభాష.
  • a vulgar termనీచమాట.
  • ప్రసాదము is a term for rice ప్రసాదమనే శబ్దము అన్నమనే దానికి పరిభాష.
  • this is an abuse of terms ఇది దుష్ప్రయోగము.
  • or end అంత్యము.
  • on the term of his lease వాడి గుత్త తీరగానే.
  • a limit అవధి, పర్యంతము, గడువు.
  • the term of life was sixty years మనుష్యులకు ఆయుఃప్రమాణము అరువై యేండ్లుగా వుండెను.
  • for along term నిండా కాలము దాకా.
  • for a short term కొంత కాలము వరకు.
  • for the term off our years నాలుగు యేండ్ల కాలము వరకు.
  • or time of sessions నియమితకాలము,ఇది కోరట్టును గురించిన మాట.

క్రియ, విశేషణం, పేరుపెట్టుట, అనుట.

  • they term this a marriage దీన్ని పెండ్లిఅంటారు.
  • do you term this an explanation? దీన్ని వ్యాఖ్యానమంటావా.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=term&oldid=946352" నుండి వెలికితీశారు