tense
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, stretched బిగువుగా వుండే, బిగుతుగా వుండే.
- the belly was tense కడుపుబిగుసుకొని వుండినది, వుబ్బరించుకొని వుండినది.
నామవాచకం, s, forms of a verb expressing time కాలము.
- the present tenseవర్తమాన కాలము.
- the past tense భూతకాలము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).