tenderness
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, mercy దయ, కరుణ, దాక్షిణ్యము, లేతతనము, సౌకుమార్యము,బాల్యము.
- the dues of tenderness సాత్విక గుణధర్మములు.
- ( Goldsmith Citizen of the world LIX ) from the tenderness of the boil ఆ పుండు తాకితే ప్రాణము పోతున్నది గనక.
- from the tenderness of the plant చెట్టు లేతది గనక.
- from its tenderness the eye is easily hurtకన్ను నిండా సున్నితమైనది గనక యెంత తగిలినా మోసమే.
- from the tenderness of the style of Kalidasa కాళిదాసు యొక్క శయ్య శృంగారరసము కలది గనక.
నామవాచకం, s, (add,) మమత.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).