బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, alluring దుర్బుద్ధి పుట్టించే, ఆశపుట్టించే, మనోహరమైన, మనసునుఆకర్షించే, మరులుకొలిపే.

  • tempting fruit ఆకలి పుట్టించే పండ్లు, దీపన కారియైన పండ్లు.
  • atempting prospect మనసు కొట్టుకొనే ఆశ.
  • her tempting beauty మనసును ఆకర్షించే దాని అందము.
  • atempting woman మరులు కొలిపే స్త్రీ.
  • this is very tempting యిది నిండా మనోహరమైనది.
  • a temptingdish ఇష్టమైన ఆహారము.
  • this is not very tempting ఇది అంత మంచిది కాదు.
  • the dinnerwas not at all tempting అక్కడ పెట్టి వుండిన ఆహారములు యెంత మాత్రం యిష్టములైనవి కావు.
  • Itis tempting but I will not do it దాని మీద నాకు ఆశేగాని దాన్ని నేను చేయను.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tempting&oldid=946311" నుండి వెలికితీశారు