బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, పరిక్షించబడ్డ, శోధించబడ్డ, బులుపు పెట్టబడ్డ, ఉశికొలుపబడ్డ, రేచబడ్డ[[

  • I should be tempted to doubt this దానిమీద నాకు అనుమానము తట్టుతున్నది.
  • he was tempted to quarrel with them వాడికి వాండ్లతో జగడము చేయవలెనని వుండినది.
  • I was tempted to tell him my mind నా మనసులోని మాట వానితో చెప్పక వుండలేక పోయినాడు.
  • I wastempted to go there అక్కడికి పోవలెనని నాకు వొక బుద్ధి పుట్టినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tempted&oldid=946309" నుండి వెలికితీశారు