temptation
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, enticement, allurement, trial తీపి, చూపినరుచి, పెట్టిన ఆశ,దుష్కర్మములో ప్రవర్తింప చేయడమునకై యత్నపడడము, బులుపు, ఉశికొలపడము, పరిక్ష.
- A+ శోధన.
- the beauty of the style is a great temptation to the student అతిసుందరమైన ఆ గ్రంథము యొక్క శయ్య విద్యార్థుల యొక్క మనసును ఆకర్షిస్తున్నది.
- thecheapness of the ring was one temptation and he like a fool bought it ఆ వుంగరమునయముగా వున్నదని వెర్రిపట్టి దాన్ని కొనుక్కొన్నాడు.
- the cheapness is a great temptationనయమైతే అందరు వచ్చి పడుతారు.
- by his temptation she fell వాడి దుర్బోధన వల్ల అది చెడ్డది.
- she resisted the temptation అది దుర్బోధనకు లోబడలేదు.
- this is a mere temptation యిది వట్టిదుర్బుద్ధి యిది వట్టి బులుపు.
- Viswamitra underwent many temptations రంబాదులను పంపిఅనేక పర్యాయములు విశ్వామిత్రుని మనస్సు శోధించబడ్డది.
- what temptation could you haveto go there ? అక్కడికి పోవడానికి నీకేమి పట్టినది.
- in HIndu morality temptations arecalled foes, అరిషడ్వర్గము.
- the six foes are enumerated as కామ, క్రోధ,లోభ, మోహ, మద మాత్సర్యములు.
- that is, lust, anger, covetousness, &c.
- he listened to the temptation ఆ దుర్బోధనకు లోబడ్డాడు.
- by the temptation of the devil he didthis సైతాను యొక్క దుర్బోధన వల్ల దీన్ని చేసినాడు, వానికి వొక దుర్బుద్ధి పుట్టి దీన్ని చేసినాడు.
- he fell into temptation మాయకు లోనైనాడు.
- the whole passage is socurious that resist the temptation to transcribe it ఆ పదమంతా నిండా చోద్యముగావుండినందున దాన్ని యిక్కడ వుదాహరించక నా మనసు నిలవలేదు.
- the roads wereso bad that we had little temptation to travel దోవ రసాభాసముగా వుండినందువల్లపోవడమునకు మాకు మనసు లేకపోయినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).