బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, అనిత్యమైన, నిలకడలేని, కొన్నాళ్ళు జరిగే.

  • this life is temporary ప్రాణమనిత్యము.
  • a temporary appointment కొన్నాళ్ళకు వుండి పోయ్యే వుద్యోగము.
  • a temporary abode కొన్నాళ్ళు వుండడము.
  • the temporary difficulties కొద్ది దినములకు తీరిపొయ్యే తొందరలు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=temporary&oldid=946303" నుండి వెలికితీశారు