బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, చెప్పడము, కథనము.

  • a story never loses by telling వాడి నోట్లో వీడినోట్లో పడి గోరంత సంగతి కొండంతగా పెరిగినది.

విశేషణం, Severe, effective మంచి, సరిగ్గా తాకే, చెడు, చెడ్డ.

  • this is a verytelling argument యిది నిండా మంచి న్యాయము.
  • a telling blow లెస్సగా తాకిన దెబ్బ.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=telling&oldid=946285" నుండి వెలికితీశారు