బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, a., చెప్పుట, అనుట, తెలియచేసుట, ఎరుక చేసుట.

 • he told me this story యీ కథ నాతో చెప్పినాడు.
 • he told me their names వాండ్ల పేళ్ళను నాకుయెరుక చేసినాడు, తెలియచేసినాడు.
 • I tell you he is gone పోయినాడంటానే.
 • when a tellchild can tell his letters బిడ్డకు అక్షరాలు చెప్పే శక్తి వచ్చేటప్పటికి.
 • Dont ! I tellyou ! వద్దంటే.
 • to tell fortunes యెరుక చెప్పుట, గద్దె చెప్పుట, సోదె చెప్పుట.
 • to tellmoney రూకలను యెంచుట, లెక్కపెట్టుట.
 • to tell off or count యెంచుట, లెక్క పెట్టు.

క్రియ, n., To take effect or to produce some effect సఫలమవుట,సిద్ధించుట, తగులుట, తట్టుట, తాకుట.

 • every shot tells ప్రతి గుండు సఫలమవుతున్నది,తగులుతున్నది.
 • this will never tell యిది వొకనాటికీ పనికిరాదు.
 • every little tells upon his constitution వాడి శరీరము నిండా సున్నితమైనది గనక కొంచెము హెచ్చినా తగ్గినానిండా విరోధముగా వున్నది.
 • every word he said told వాడు చెప్పినది వొకటైనానిష్ఫలము కాలేదు.
 • this does not tell in his favour యిది వాడిలో వొక సద్గుణము.
 • this disease tells upon him యీ రోగము వాణ్ని కుంగగొట్టుతున్నది.
 • the heat of this climate tells upon us in time కొన్నాళ్ళు వున్నందు మీదట యీ దేశము యొక్క యెండకాకమమ్మున కుంగగొట్టుతున్నది.
 • the hot weather tells severely on the constitution యీ యెండ దేహానికి నిండా విరోధముగా వున్నది, యీవడ కళలనన్నీ పీలుస్తవి.
 • the fever did not tell upon him ఆ జ్వరము వాణ్ని నిండా పీడించలేదు.
 • this plan tells very well యీ వుపాయము సఫలమవుతున్నది.
 • the story tells well but it is false యీ కథ పొందికగా వున్ణది అయితే అబద్ధము.
 • he is a foolish fellow, but he takes care of his relations, this tells well for him వాడు వొక వెర్రివాడు, అయితే తల్లిదండ్రాదులనుపోషిస్తాడు, వాడి యందు యిది వొక మంచి గుణము వున్నది.

మూలాలు వనరులు సవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tell&oldid=946283" నుండి వెలికితీశారు