tedious
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, slow, wearisome, tiresome విసుకుపుట్టించే, కొంచానతీరని,తామసమైన, తొందరైన, ఆయాసకరమైన.
- a tedious story యెంత సేపటికీ తీరని కథ.
- writinga Dictionary is a tedious task నిఘంటువు వ్రాయడము కొంచాన తీరే పని కాదు.
- totravel with bullocks is tedious యెడ్లను తోలుకొని దోవనడవడము తొందరగా వున్నది.
- this continued rain is very tedious విడవకుండా కురిశే యీ వానవల్ల నిండా తొందరగావున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).