technical
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, పారిభాషికమైన, సాంకేతికమైన.
- a technical term పారిభాషిక శబ్దము.
- thebusiness is easy, but the lawyers make technical difficulties వ్యవహారముసులభమైనదే గాని ఆలాయలున్ కొన్ని సాంకేతికమైన సంకటములు పెట్టుతున్నారు.
- Iunderstand this word, but I do not know, the technical meaning యీ శబ్దము నాకుతెలుసునుగాని దీని సాంకేతికార్థము నాకు తెలియ లేదు.
- memoria technicalజ్ఞాపకార్థముగా చేయబడ్డ సంకేతము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).