బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, కన్న్నీరు, బాష్పము, అస్రువు.చింపడం

  • she was in tears at this యిందున గురించి,కండ్లనీళ్ళు పెట్టుకొన్నది.
  • to shed tears కన్నీళ్లు కార్చుట.
  • crocodile tears నీలి యేడ్పు.

క్రియ, విశేషణం, to rend చించుట, చింపుట, గీచుట, బరుకుట.

  • the tiger tore the goat పులి మేకను చీల్చినది.
  • the cat tore my hand పిల్లి నా చేతిని బరికినది.
  • to take away by violence పెరుక్కొనుట, వూడ గుంజుకొనుట.
  • he tore the child from me నా దగ్గర వుండిన బిడ్డను పెరుక్కొన్నాడు.
  • the storm tore the trees గాలివాన చెట్లను ఛిన్నాభిన్నము చేసినది.
  • he tore up the tree చెట్టును పెరికినాడు.
  • he tore up the letter జాబును చించి వేసినాడు.
  • they tore down the wallsగోడలను పగలగొట్టినారు.
  • they tore out his eyes వాడి గుడ్లు పెరికి వేసినారు.

క్రియ, నామవాచకం, to run, to rush పారిపోవుట, he tore out of the house యింట్లోనుంచి పారిపోయినాడు.

  • they tore down the street వీధిలో దబదబ పరుగెత్తినారు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tear&oldid=946256" నుండి వెలికితీశారు