బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, a article of grocery తేయాకు.

  • as a beverage తేనీళ్ళు.
  • a green teaపచ్చని తేయాకు.
  • black tea నల్లని తేయాకు.
  • Hyson tea, Pekoe tea వొక విధమైనతేయాకులు.
  • a balm tea, or lemon grass tea నిమ్మకసువు వేశి కాచిన నీళ్ళు.
  • ginger teaశొంఠికషాయము.
  • tea made of penny royal తులసి కషాయము.
  • beef tea మాంసము వేశికాచిన కషాయము.
  • tea things తేనీళ్ళకు కావలశిన చిప్పలు గరిటెలు మొదలైన సామానులు.
  • tea board, or tea tray తేనీళ్లతట్ట, తేనీళ్ల పింగాణూలు పెట్టే తట్ట.
  • tea table talkముచ్చట, వేడుకమాటలు, tea time సాయంకాలము.
  • they arrived before teaఆస్తమానము కాకమునుపే వచ్చి చేరినారు.
  • తేనీరు

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tea&oldid=946244" నుండి వెలికితీశారు