బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పని, కార్యము, పెట్టిన పని, పాఠము.

  • a Herculean task భగీరథ ప్రయత్నము,అసాధ్యమైన పని.
  • to take to task చీవాట్లు పెట్టుట, కూకలు పెట్టు.
  • he took them to taskవాండ్లను చీవాట్లు పెట్టినాడు.

క్రియ, విశేషణం, తొందరపెట్టుట.

  • he tasked them severely వాండ్లను నిండాతొందరపెట్టినాడు.
  • It tasked his patience to hear all this nonsense యీ పిచ్చిమాటలు విని వాడి ప్రాణము విసికినది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=task&oldid=946202" నుండి వెలికితీశారు