tartar
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, what sticks to wine casks, like a hard stone, either whiteor red, as the colour of the wine from whence it comes వొయిసుపీపాయిలలో సీమసున్నమువలె గడ్డ కట్టిన మష్టు, దీన్ని ఔషధముగా వాడుతారు.
- the tartar ofthe teeth పండ్లకు కట్టిన గార.
- an inhabitant of Tartary టార్టరీ దేశస్థుడు.
- he isa regular tartar వాడు దూర్వాసుడు, వాడు ప్రచండుడు.
- he has caught a tartar వుడుముచిక్కుంటే మానె చెయి విడిస్తే చాలునని అయినది.
- he is generally a tartar at bottom (Smollett & c ) చూస్తే అట్లా వున్నాడు గాని వాడు యముడాయెనే.
- If you go andmeddle with him yo will catch a tartar నీవు పోయి వాడి జోలికి పోతివా అవతల నీపని వున్నది.
- tartar emetic వాంతిమందు.
- cream of tartar ఇది వొక మందు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).