బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, sour; acid పుల్లని, పుల్లగా వుండే.

  • green mangoes are tartమామిడికాయలు పులుసుగా వుంటవి.
  • tart words క్రూరమైన మాటలు.

నామవాచకం, s, a small pie of fruit పండ్లు వేశి చేసిన పణ్యారము, సుగియ.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tart&oldid=946196" నుండి వెలికితీశారు