tantamount
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, ప్రాయమైన, తుల్యమైన.
- this is tantamount to paying the money యిదిరూకలు చెల్లించిన దానితో సమానమే.
- this is tantamount to a gift యిది బహుమానప్రాయమేను.
- this is tantamount to a confession యిందువల్ల నేరము వొప్పుకొన్నట్టే అయినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).