tan
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, the bark of the oak వోకు అనే చెట్టు యొక్క పట్ట, దీనితో చర్మమునుపదును చేస్తారు.
- an inveterate tan కొంచానపోని మంచి కందు వన్నె.
క్రియ, విశేషణం, పదును చేసుట, ఇది చర్మమును గురించినమాట.
- the sun tanned her face యెండ చేత దాని ముఖము కందినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).