బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, to meddle జోలికి పోవుట, జోలికి వచ్చుట.

  • he tampered with mywitnesses నా సాక్షులను చెరపజూచినాడు.
  • he tampered with his watch until hespoiled it యిటూ అటూ యీడ్చి గడియారమును చెరిపినాడు.
  • if you tamper with thedisease it will kill you నీవు ఆ రోగముతో చెల్లాటము చేస్తే అది నిన్ను చంపును.
  • Isee they have been tampering with this document యీ దస్తావేజులో వాండ్లుకొంచెము వేలు పెట్టినట్టు వున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tamper&oldid=946140" నుండి వెలికితీశారు