బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, మరిగిన, వాడుకబడ్డ, మెలిగిన, మెదిగిన.

  • after the elephant was tamedయేనుగ మనుష్యులలో మెలిగేటట్టుగా చేసిన తర్వాత.
  • parrots are easily tamed చిలకలుమనుష్యులలో సులభముగా వాడుకపడి పోతవి.
  • he was tamed affliction ఆ వ్యాకులముతోవాడి పొంగు అణిగినది.
  • a crow cannot be tamed కాకి మనుష్యులలో యిమిడి వుండదు.
  • mungoose is very easily tamed ముంగిస మనుష్యులలో సులభముగా మెదిగి వుంటున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tamed&oldid=946134" నుండి వెలికితీశారు