బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, మాట్లాడుట, సంభాషించుట.

  • before the child could talk బిడ్డకుమాటలు వచ్చేటందుకు మునుపు.
  • he talked with me about it అందున గురించి నాతోమాట్లాడినాడు, సంభాషించినాడు.
  • to talk in sleep కలవరించుట.
  • he talked very bigజంభాలు నరికినాడు, గబ్బాట్లు కొట్టినాడు.
  • a talking fool వదురుబోతు.
  • he is talked of as a thief దొంగ అని పేరుపడ్డాడు.

క్రియ, విశేషణం, మాట్లాడుట.

  • does he talk Tamil ? అరవము మట్లాడుతాడా.
  • he talked them over మాట్లాడి వాండ్లను దోవకు తెచ్చినాడు.
  • he tried to talk me over నన్నుమాటల చేత సాధించవలెనని చూచినాడు.

నామవాచకం, s, మాట, సంభాషణ.

  • there is a talk of his coming వాడు వస్తాడని వదంతిగావున్నది.
  • common talk వదంతి.
  • table talk సంభాషణ, ముచ్చట, సల్లాపము.
  • news వర్తమానము, సమాచారము.

నామవాచకం, s., a certain mineral like glass అభ్రకము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=talk&oldid=946116" నుండి వెలికితీశారు