taken
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, పుచ్చుకొన్న. తీసుకోవడం
- this wood might be taken for stone యీ కొయ్యను రాతికిబదులుగా పెట్టుకోవచ్చును.
- so that you would have taken it for a pearl shellవాన్ని చూస్తే ముత్యపు చిప్పవలె వుండును.
- he was taken ill వాడు ఆశక్తపడి వుండినాడు.
- he was taken in by the appearance of the cloth ఆ గుడ్డ యొక్క పై మినుకు చూచుభ్రమించినాడు.
- the water which was taken up by the lime ఆ సున్నము పీల్చిననీళ్ళు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).