tainted
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, stained, corrupted, sullied, poisoned కళంకముగల,కల్మషయుక్తమైన, పాసిన, కంపుకొట్టే.
- this meat is tainted యీ మాంసము పాసిన కంపుకొట్టుతున్నది.
- this food is tainted యీ కూడు పాశిన కంపు కొట్టుతున్నది.
- his breath is taintedవాడు వూపిరి విడిస్తే కంపు కొట్టుతున్నది.
- friendship tainted with suspicionఅనుమానమనే కళంక సహితమైన స్నేహము, అనుమానగ్రస్తమైన స్నేహము.
- a mind taintedwith suspicion అనుమానమనే కళంకముగల మనసు.
- her character is tainted దానియోగ్యతకు కళంకము వచ్చినది.
- tainted morals దునీతులు.
- I think it is tainted అదిపాసిపోయినట్టు వున్నది.
- untainted నిష్కల్మషమైన, నిర్మలమైన.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).