tag
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s., a point of metal put to the end of a string కూర్చడమునకుసుళువుగా వుండడమునకై దారము కొనకు అతికించిన కూచిగా వుండే లోహము, శాలువమొదలైనవాటి అంచులకు సొగసుగా అతికించే బంగారు వెండి మొదలైనవి.
- he considered rhyme as the mere tags of verse అంత్య నియమములు పద్యమునకు వుత్తసొగసుగా యెంచినాడు.
క్రియ, విశేషణం,దరల సూచి to fit any thing with an end కొనకు తగిలించుట.
- he tagged the strings with gold ఆ దారముల యొక్క కొనకు బంగారు రేకులు అతికించినాడు.
- to taga lace తాటికొనకు లోహమును తగిలించుట.
- he tagged the verses with rhymes ఆ పద్యములకు అంత్యనియమములు పెట్టినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).