బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, an instrument ఉపకరణము, సాధనము, సామాను, సరంజాము.

  • thespider saw that all her tackle was ruined తన మగ్గము చెడిపోయినట్టు సాలెపురుగుకనుక్కొనెను.
  • fishing tackle చేపలు పట్టే సాధనములు.
  • shooting tackle వేటకు కావలసినసాధనములు.
  • tackles, pullies కప్పీలు.
  • weaving tackle నేశే వాడి సామాను.
  • Cobbett callscups and saucers Tea tackle గిన్నెలు చిప్పలు తేనీళ్ళ సామాను అంటాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tackle&oldid=946083" నుండి వెలికితీశారు