బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, prohibition, forbidding నిషేధము.

  • they put a taboo on the houseఆ యింట్లోకి యెవడున్ను పోకూడదని నిషేధము చేసి యున్నారు.

క్రియ, విశేషణం, to guard by prohibition నిషేధము చేసుట.

  • they tabooed the ground ఆ స్థలమునకు యెవరున్ను పోకూడదని నిషేధించియున్నారు.
  • Hindu custom taboos widows హిందువుల మరియాద విధవలను నిషిద్దము చేస్తున్నది, అనగా యే పనికిన్నివిధవలు కూడదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=taboo&oldid=946073" నుండి వెలికితీశారు