బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, feeling in consequence of what another feels ఏడ్చేవాండ్లతో యేడ్చే, నవ్వేవాండ్లతో నవ్వే.

  • sympathetic joy వొకడు సంతోషపడితే వానితోటిపాటుగా తానున్ను సంతోషపడడము.
  • yawning is sympathetic (or catching) వొకడికి ఆవలింతవస్తే పదిమందికిన్నిఆవలింత వస్తున్నది.
  • a sympathetic swelling వొక చోట వాచినదానికి జతగా వాచినవాపు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sympathetic&oldid=946038" నుండి వెలికితీశారు