బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, type, emblem చిహ్నము, లాంఛనము. గుర్తు

  • the differentmarks worn in the forehead are the symbols of the differentreligions నొసట పెట్టుకొనే నామము విభూతి మొదలైన ఆయా గురుతులుఆయా మతమునకు చిహ్నములు.
  • an abstract a compendium of a creedఆయా మతములకు సారాంశముగా వుండే గాయత్రీ పంచాక్షరి మొదలైన మంత్రము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=symbol&oldid=946033" నుండి వెలికితీశారు