swivel
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, something fixed in another body so as to turnround in it చీలకు తగిలించబడి యెటుబడితే అటు తిరుగుతూ వుండేటిది.
- a small cannon, which turns on a swivel మేకకు తగిలించబడి యెటుబడితేఅటు తిరిగే చిన్న ఫిరంగి.
- a watch key turns upon a swivel గడియారము తిప్పే చెవి వొక చీల బిగువుమీద యెటుబడితే అటు తిరుగుతున్నది, తిరగటి నడిమి అచ్చును swivel అన వచ్చును.
- a swivel seal తిరుగుడు ముద్ర, అనగా వొకచీలతో తగిలించబడి యెటుబడితే అటు తిరిగే ముద్ర.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).