బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, వాచుట, ఉబ్బుట, వూదుకొనుట, అధికమవుట, హెచ్చుట.

  • when the flood swelled its height వెల్లువ నిండా అతిశయించేటప్పటికి.
  • the ditches swelled with the rain వానచేత అగడ్తలలో నీళ్ళు వుబికినవి.
  • his debts swelled to a large amount వాడికి అప్పు నిండా పెరిగినది.

క్రియ, విశేషణం, ఉబికించుట, ఉబ్బించుట, పెద్దదిగా చేసుట, పెంపుచేసుట.

  • the disease that swelled his belly వాడి కడుపును వుబ్బేటట్టు చేసిన రోగము.
  • items that swell an account లెక్కను పెద్దదిగా చేసిన పద్దులు.
  • the Cokilaswells its note కోకిల స్వరము స్థాయిని అంటుతున్నది, రాగారాగా హెచ్చుతున్నది.

నామవాచకం, s, ఉబ్బు, ఉబుకు, పెంపు, వృద్ధి.

  • the swell of the seaసముద్రపు నీటి వుబ్బు.
  • from the of the ground భూమి మిట్టగావున్నది గనక, మిర్రుగా వున్నది గనక.
  • he is a great swell వాడు నిండా గర్వి. the swell mob గర్విష్టులు, అనగా పచ్చెపు దొంగలు, కేవుమారి వాండ్లు,

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=swell&oldid=945971" నుండి వెలికితీశారు