బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, తియ్యని, మధురమైన, రుచియైన, యింపైన.

  • a sweet smell సువాసన.
  • a sweet sound మధుర స్వనము.
  • sweet words తియ్యని మాటలు.
  • her sweet face దాని నెమ్మొము.
  • her sweet lip దాని కెమ్మొవి.
  • a sweet temper సౌజన్యము, శాంతగుణము.
  • revenge is sweet చలము తీరడము మనసుకువుల్లాసము.
  • the house is not sweet యీ యిల్లు రోత గా వున్నది.
  • the sweet and the bitter together సుఖ దుఃఖము లు.
  • how sweet she looks! దాని ముఖము పాలు కారుతున్నది.
  • my sweet lord నా బంగారు దొర.
  • he was very sweet upon her దానిమీద నిండా వ్యామోహము గా వున్నాడు.
  • sweet water మంచినీళ్ళు.
  • sweet oil(meaning Olive oil) అలీవా పండ్లనూనె.

నామవాచకం, s, sweetness మాధుర్యము, తీపు.

  • something pleasing యింపు.
  • the bitter must come before the sweet ముందర కష్టమనుభవించి అవతల సుఖము అనుభవించవలసినది.
  • liquid sweets తెనె, అమృతము.
  • the sweets and the sours of life సుఖ దుఃఖములు.
  • sweetmeat = తీపి వస్తువు, మిఠాయి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sweet&oldid=945960" నుండి వెలికితీశారు