sweeping
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>p||, తుడిచే,తుడిచుకొనిపోయే, general మొత్తమైన, సగటుగా వుండే.
- peremptory ఖండితమైన.
- excessive, unjust మిక్కటమైన.
- sweeping censures గోనెలో రాళ్ళువేసి కొట్టడము, సగటుమీద దూషించడము.
- a sweeping storm తుడుచుకొని పొయ్యే అధికమైన గాలివాన.
- a sweeping clause in a law సముదాయముగా విధించే సూత్రము.
- why should you pass a sweeping condemnation? (Scotts Napoleon 803, sweeping''sweeping 3) మొత్తముగా యెందుకు దూషిస్తావు.
- "I call corruption the taking of a six pence more than the just and known salary of youremployment under any pretence whatever- Observe- he addsthe sweeping clause under any pretence whatever.
- " (Chesterfield).
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).