sustenance
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, support; maintenance ఆహారము, అన్నపానము, జీవనము,జీవనోపాయము.
- he allowed them a rupee a day for sustenance వాండ్లకు కూటికి దినానికి వొక రూపాయి యిస్తూ వచ్చినాడు.
- this trade is their sole sustenance వాండ్లకు జీవనానికి యిదే వృత్తి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).