బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, the act of hanging up వేలాడవేయడము, వేలాడకట్టడము.

  • a suspension bridge గొలుసువంతెన, అనగా యినుప గొలుసులను ఆ ధారముచేసికట్టి వుండే వారధి.
  • cessation for a time నిలిపి పెట్టడము,ఆటంకపరచడము.
  • during the suspension of hostilities యుద్ధము నిలిచివుండేటప్పుడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=suspension&oldid=945902" నుండి వెలికితీశారు