surround
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, చుట్టుకొనుట, ఆవరించుకొనుట, పరివేష్టించుకొనుట.
- the enemy surrounded him శత్రువులు వచ్చి వాణ్ని చుట్టుకొన్నారు.
- when difficulty surrounds us మనకు నానాందాలా కష్టము వచ్చినప్పుడు.
- Surrounded, adj.
- చుట్టుకోబడ్డ, పరివేష్టించబడ్డ.
- a townsurround by forests నాలుగుతట్లా అడవి మూసుకొని వుండే పట్టణము,అడివి నడమ వుండే పట్టణము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).