surrender
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to yield, to give up అప్పగించుట, యిచ్చివేసుట.
- he surrendered the fort కోటను శత్రువుల చేతికి అప్పగించినాడు.
- he surrendered his life తనప్రాణమును అప్పగించినాడు, చంపితే చంపండని వుండినాడు.
క్రియ, నామవాచకం, to yield, to give ones self up లోబడుట,లొంగుట.
- he surrendered to his creditors తన సొత్తు యావత్తునున్ను అప్పులవాండ్లకు అప్పగింత పెట్టినాడు.
నామవాచకం, s, the act of resigning or giving up to another అప్పగింత పెట్టడము.
- next Monday is the day of surrender వచ్చే సోమవారము, నాటికి తన ఆస్తిని అప్పగింత పెట్టబోతున్నాడు.
- after his surrender తానుగా శత్రువులకు లోబడ్డతర్వాత.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).