surname
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, the name of the family ఇంటిపేరు, వంశనామము.
- his name was samuel, his surname was Johnson వాడిపేరు సామియలు, వాడియింటిపేరు జానుసను.
క్రియ, విశేషణం, విశేషనామమును యిచ్చుట.
- and Simon he surnamed Peter మరిన్ని సైమోను అనే వానిక పీతరు అనే పేరు పెట్టినారు, సీమోనేపీతర యిత్యుపనామ దదౌ. A+.
- Surnamed, adj.
- విశేషనామముగల.
- Wm surname Rufus రూఫస్ అనే శేషనాముగల ఉల్లియము.
- Simon surname Peter పీతరనే విశేషనామముగల సీమను.
- పితరనామ్నావిఖ్యాతోయః సీమోను. A+.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).