supposititious
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, not genuine, illegitimate, supposed; imaginary;not real, Bartered, bandied అవాస్తమైన, అనగా జారజుడైన, ఔరసుడుకాని.
- a supposititious meaning అన్యాయమైన అర్ధము, అపార్ధము.
- a supposititious son జారజ పుత్రుడు.
- he was thought to be supposititious వాడు ఔరస పుత్రుడు కాదంటారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).