supposed
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, ఎంచిన, అనుకొన్న, ఊహించబడ్డ.
- the supposed father ఊహించబడ్డ తండ్రి.
- this is the supposed origin of the custom బహుశాయీ వాడుకకు యిది మూలమనుకొన్నారు.
- this is the supposed origin of the rain వర్షానికి యిది కారణమైనట్టు అంటారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).