supplant
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, విశేషణం, to trip up heels బోర్లతోసుట.
- to displaceby stratagem తంత్రములుచేసి స్థానభ్రష్టునిగా చేసుట, కయుక్తులుచేసివెళ్లగొట్టి ఆ భాగ్యమును తాను వాడుకొనుట.
- he supplanted me నామీద కుయుక్తులు చేసి నన్ను గొట్టి నా వుద్యోగములో ప్రవేశించినాడు.
- supplanted me in the kingsfavour ప్రభువుకు నా మీద విరోధము పుట్టించి తాను మంచేవాడైనాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).